ఈ పుట ఆమోదించబడ్డది
Micrococcus = సూక్ష్మగుటిక. | nematocysts = తంతితిత్తి. |
Micrigamate = సూక్ష్మసంయోగి. | Nerve Cells = నాడీకణములు. |
Micro-Organism = సూక్ష్మజీవి. | Nervous System = నాడీమండలము. |
Micropyle = సూక్ష్మరంధ్రము. | Nitrigenous = నత్రజనసంబంధమైన, సారజనక సంబంధమైన. |
Microscope = సూక్ష్మదర్శని | Node = స్కంధశిరము. |
Microspore = సూక్ష్మబీజము, మగబీజము | Non-Living = అజీవ. |
Minim = ద్రవపదార్థపు చుక్క లేక బొట్టు. | Nucellus = స్థూలబీజాశయ గర్భము. |
Mollusca = మృదుశరీరవంతములు. | Nuclear Membrane = జీవస్థాన కవచము. |
Monocotyledon = ఏకబీజదళ వృక్షము. | Nucleolus = జీవస్థానగర్భము లేక అంతర్జీవస్థానము. |
Monoecious = ఏకాంగి. | Nucleus = జీవస్థానము. |
Monostroma = ఏకపత్రము. | Nutrition = జీర్ణ పద్ధతి, పోషణము. |
Morphology = శారీర నిర్మాణశాస్త్రము. | O |
Motor Nerves = చలననాడులు. | Observation = అవలోకనము, నిరీక్షణము. |
Moss = నాచు. | Oospore = సంయుక్తబీజము. |
Motion = చలనము, గమనము. | Opalina = భేకాంత్రకములు. |
Mulbery = మల్బెరి (పట్టుపురుగు లుండెడు చెట్టు). | Organs = అవయవములు. |
Multicostate = బహుకాష్ఠము. | Ornithology = పక్షిశాస్త్రము. |
Multipolar Cell = బహుధ్రువకణము. | Oval = అండాకృతిగల. |
Muscle = కండ. | Ovary = అండాశయము. |
N | Ovule = పుష్పములలోని స్థూలబీజాశయము-ఇదియే గింజయగును. |
Natural Variation = నైసర్గిక వ్యత్యాసము. | Oxygen = ప్రాణవాయువు, ఆమ్లజనము. |
Negative Electricity = ఋణ విద్యుత్ |