ఈ పుట ఆమోదించబడ్డది
Blood Vessels = నెత్తురు కాలువలు, రక్తవాహికలు. | Chemical Combination = రసాయన సమ్మేళనము. |
Botany = వృక్షశాస్త్రము. | Cholera = విషూచి. |
Brain = మెదడు. | Chromatin = వర్ణేషి. |
Budding = స్ఫోటనము. | Chromatophores = హరితకములు. |
Bulbs = గడ్డలు. | Classification = వర్గీ కరణము. |
C | Coelenterata = జీర్ణాశయ బిలవంకములు. |
Calcium = ఖఠికము. | Complex = మిశ్రమైన, సంమిశ్రమైన. |
Calcium Phosphate = ఖఠికాస్ఫురితము. | Complexity = సంమిశ్రణము. |
Capsule = బహువిధారణఫలము. | Compound Leaves = మిశ్రమపత్రములు. |
Carbon = బొగ్గు, కర్బనము. | Conchology = శంఖశాస్త్రము. |
Carbon-Di-Oxide = బొగ్గు పులుసుగాలి, కర్బనామ్లజిదము, కర్బన ద్వ్యమ్లజిదము. | Conjugation = సంయోగము. |
Carbo Hydrate = కర్బనోజ్జనితము. | Contractle Vacuole = సంకోచనావకాశము. |
Carnivorus = మాంసభక్షక. | Contractility = సంకోచనశక్తి. |
Carpel = అండాశయము లేక స్త్రీపత్రము. | Contraction = సంకోచము. |
Casuarina = సరుగుడుచెట్టు. | Cork = బెండు. |
Cell = కణము. | Cork Layer = బెండుపొర. |
Cell Division = కణవిభాగము. | Cortex = పట్ట. |
Cell Multiplication = కణగుణనము. | Cover Glass = మూత అద్దము. |
Cell Sap = కణరసము. | Crystal = స్ఫటికము. |
Cellulose = సెల్లులూసు, దూదియొక్క రూపవిశేషము. | Cross-Pollination = పర సంపర్కము. |
Chara = వారిపర్ణి. | Cubical Mass = ఘనసముదాయము. |
Cylindrical = వర్తులాకారమైన. | |
D | |
Dehiscent fruits = పగులుకాయలు లేక విదారణఫలములు. |