పుట:Jeevasastra Samgrahamu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
Dermetogen = బాహ్యలింగము. Energy = శక్తి.
Diastase = బీజశర్కరికము. Entomology = కీటక శాస్త్రము.
Dictotyledon = ద్విబీజదళవృక్షము. Epicarp = బాహ్యఫలకవచము.
Differentiation of Structure = నిర్మాణవ్యత్యాసము. Epidermis = బహిశ్చర్మము.
Dioecious = ఉభయాంగి. Euglena = రక్తాక్షి.
Division of Labour = శ్రమవిభాగము. Evolution, Theroy of = పరిణామ సృష్టి వాదము.
Drupes = టెంకాయలు లేక శిలా ఫలములు. Exception = నిషేధము.
Dry fruits = ఎండుకాయలు లేక శుష్కఫలములు. Excretion = విసర్జనము.
Dump-Bell = కసరతుజోడు. Existence =అస్తిత్వము, ఉనికి.
Dynamics = గతిశాస్త్రము. Expansion = వికాసము.
E Experiment = శోధన ప్రయోగము.
Ectoderm = బహిశ్చర్మము. F
Ectosarc = బహి:పలలము. Factory = కార్ఖానా.
Elastic = స్థితిస్థాపకత్వముగల, రబ్బరువంటి. False fruit = దొంగకాయ.
Electricity = విద్యుత్. Fat Globules = క్రొవ్వుపదార్థపు గోళములు.
Element = ఆదిధాతువు, తత్వద్రవ్యములు, మూలతత్వములు. Ferment = విభేదకము.
Embryo = పిండము. Ferns = ఫెరనులు.
Embryo Sac = పిండతిత్తి. Fertilization = ఫలించుట, పిండోత్పత్తి.
Endocarp = అంతర్ఫలకవచము. Filament = పోగు.
Endoderm = అంతశ్చర్మము. Flat = బల్లపరుపు.
Endosarc = అంత:పలలము. Flower = పువ్వు.
Endosperm = బీజపోషకము. Follicle = ఏకవిదారణఫలము.
Food-Vacuole = ఆహారావకాశము.
Foot-Ball = కాలిబంతి.
Foot & Mouth Disease = గాళు.