ఈ పుట ఆమోదించబడ్డది
Glossary
విశేషపదసూచిక.
A | |
Accretion = పటలవృద్ధి. | Arrow Point = బాణపు అలుగు. |
Achromatin = అవర్ణేషి. | Articulata = సంధిమంతములు. |
Adventitious Roots = అబ్బురపు వేళ్లు. | Attraction Sphere = ఆకర్షణ బింబము. |
Aerial Hypac = ఊర్ధ్వ తంతువులు. | Automatic Movement or Automatism = స్వేచ్ఛాసంకోచనము. |
Agaricus = కుక్కగొడుగు. | Axial Bundle = నడిమికట్ట. |
Albumin = శ్వేతధాతువు. | |
Alcohal = మద్యసారము | Axil of the Leaf = ఆకుపంగ, పంగ |
Ammonia = అమ్మోనియా | B |
Ammonium Sulphide = అమ్మోనియా గంధకిదము. | Bacillus = సూక్ష్మదండిక. |
Ammonium Tartrate = అమ్మోనియా తింత్రిణితము. | Bacteria or Micro-Organisms =సూక్ష్మజీవులు. |
Amoeba = వికారిణి. | Bacterium Aceti = సూక్ష్మ సౌరిక. |
Analysis = పృథక్కరణము. | Bacterium Lacto = సూక్ష్మక్షీరక. |
Annular = కడియపు. | Bacterium Termo = సూక్ష్మ తర్కువు. |
Anthex = పుష్పమునందలి పురుషాంగము. | Bands = పట్టెలు. |
Anthrax Bacillus = దొమ్మరోగము పుట్టించు సూక్ష్మదండిక. | Bark = బెరడు. |
Antipodal Cell = ప్రతిపాదకణము. | Base = పీఠము. |
Apical Cell = అంత్యకణము. | Berries = కండకాయలు లేక మృదుఫలములు. |
Apicab Meristem = అంత్యవిభాజ్యము. | Bicycle = బైసికిల్ లేక త్రొక్కుడుబండి. |
Biogenesis = జీవోత్పత్తిక్రమము. | |
Blood Corpuscles = రక్తమునందలి కణములు. |