Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. వాయువు:- కొన్ని కాయలు టపేలున పగిలి వాని యందలిగింజలు గాలికెగిరి దూరమునకు పోయిపడును. ఆముదపు గింజలు, బెండగింజలు, ప్రత్తిగింజలు మొదలగునవి. 82-వ పటము చూడుము.