Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జింపబడిన ఆకునకు మిశ్రమపత్రమనిపేరు. చింతాకు, కొబ్బెరాకు (మట్ట), మునగాకు, వేపాకు మొదలగునవి (58,59-వ పటములు చూడుము). చిక్కుడాకు, బాడితాకులయందు మూడేసి చిట్టిఆకు లొక్కొకచో సంధించి యొక మిశ్రమపత్ర (60-వ పటముచూడుము).

2. లఘుపత్రము

లఘుపత్రము లనగా చిట్టిఆకులుగ చీలియుండనిఆకులు. కొన్ని యాకులలో పత్రదళముయొక్క అంచుమాత్రము కొంత