పుట:Jeevasastra Samgrahamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక హైడ్రా నిగిడియున్న రూపము. దాని మీసములలో రెండు. ఏదో యొక ఆహారపదార్థమును పట్టుకొనియున్నవి. రెండు పిల్లహైడ్రాలు తల్లినుండి శాఖలుగా పుట్టుచున్నవి. అం దొకదాని కింకను మీఅసములు పుట్టలేదు.

ఇది హైడ్రా సంకోచించిన రూపము.