పుట:Jeevasastra Samgrahamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

A. రెండు బూజుతుట్టెలు. ఊ. తం - ఊర్ధ్వతంతువులు. అ. తం - అధ స్తంతువులు. అల్లిక - పోగులయొక్క అల్లిక కంబళి నేతవలె నున్నది చూడనగును.

B1 ఒక తుట్టెయందలి చిన్న ముక్కను సూదులతో చీల్చిసూక్ష్మదర్శనితో పరీక్షింపగా కనబడురూపము. పోగులన్ని యు బీజములనుండి పుట్టుచున్నవి. ఈ పోగులకు శాఖలు తరుచుగ గలుగుచుండును.