పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యువజనసంరంభములో బాలభ టోద్య మము ఒక శాఖ మాత్రమే. అమెరికాలోవలె, జర్మ నీలో కూడా ప్రపంచ మంతటినీ, 'తెలుసుకొం దామనిన్ని , ప్రపంచములోని విద్యార్థులందరితో ను పరిచయము కలుగ జేసుకొందామనిన్ని కోరికకలిగినది. ఈ ఉద్యమము గృహములలోను బడులలోను విద్యార్థులకుండే అధిక నిర్బంధము పై ని తిరుగు బాటని కూడా అనుకోవచ్చును. యుద్ధ మయిన తరువాత, తల్లిదం:ములు, తమ పొట్టకోస ము ఎక్కువకాలము కష్టపడడముతోనే ఆయిపో యేది. వారే తమపిల్లల చదువులను గురించి ఆ లోచించడానికి వీలు లేకపోయినది. బడిలో చదు వులమీద కాకుండా, సైనిక జీవనముమీద ఎ క్కున నిర్బంధము ఏర్పడినది. ఈ నిగ్బంధముల నుంచి తప్పించు కొనడానికే విద్యార్ధు లీసంరంభము ను లేవదీసినారు. ఇప్పుడు యవకులు ఆటలు, వ్యాయామకీడలు, ఎక్కువగా ఆడుతున్నారు, వీరు బడుల ఆటలకుపోరు, తామేర్చాటు చేసుకొన్న ఆటలకే పోతారు. వీరి ఆటస్థలములకోసము పు .

135