పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాధారములు. . బేడెస్ పవలే అఖిల బాలభట సేనా నాయకుడు. ఈతని ఉద్యమము బాలురు ఏర్పాటు చేసుకొన్నది కాదు. ఇతరులున్ను ఉపా ధ్యాయులున్ను ఏర్పాటు చేసినది, జర్మనుల ఉ ద్యమమునకు శీలసంపాదనము, జాతీయ విద్య. అనే వి మూలాధారములు. ఉద్య ముమును ఉపాధ్యా యులతో నిమి త్తము లేకుండా విద్యార్థులే ఆరంభిం చుకొన్నారు. దీనివల్ల విధ్యార్ధుల చదువుకు భం గము కలుగుతుందని మొదట ఉపాధ్యాయులు ఇది సాగకుండా అడ్డుపడ్డారు. ఈ ఉద్యమానికం తటికిన్ని మూలస్థాన - మేదిన్ని లేదు. జర్మనీలోని జెకో స్లోవేకియాలో మాత్రము దీనిని కేంద్రీకరిం చినారు, 1 , జర్మనీలో వేర్వేరు పాఠశాల వారు సంఘములుగా చేరి, విహారాలకు పోతూ, రాత్రులు ఆరుబయటనే నిద్రపోతారు. ఒక్క వ్యా యామమే కాక, జీవితములోని పలువిధములైన అనుభవమును సంపాదించడమే ఈ ఉద్యమము ఉ ద్దేశము, పల్లెటూళ్ళలో పిల్లలు సాధారణ వ్యవ పాయదారులవలె నే జీవిస్తారు.

134.

.