పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కు సంఘమువారే ఖర్చులను భరించిపంపు తారు. సెలవులలో పేదవిద్యార్థులకు పనిని కల్పించి, వ చ్చే " టెర్ము” ఖర్చులకు సరిపోయేటట్లు సంపాదిం చుకొనడానికి సదుపాయాలు కూడా సంఘము వారు చేస్తారు.తమ దేశపు విద్యార్థులను ఇతర దేశాలలో పోషించే పద్ధతి మీద పరదేశీ విద్యార్థులను వీరు తమ గృహాలలో జేర్చుకొని పోషి స్తారు. తమ దేశ విద్యార్థులు పర దేశములలో చ దువు కొంటే కొంతమందికి సంఘమువారు విద్యా ర్థి వేతనములు కూడా ఇస్తారు. విద్యార్థులకు అప్పు లివ్వడమున్న, ఉచితముగా డబ్బు ఇవ్వడమున్ను, కాకుండా వారికి చేబదుళ్ళు కూడా ఇస్తూ ఉంటారు' ఈ చేబదుళ్ళలో నూటికి 40 వంతు తిరిగీ రాదట. ఈనష్టమును పూర్తిచేయడానికి విశ్వ విద్యాలయములోని ప్రతి విద్యార్థిన్ని 'టెర్ముకు 8 పెన్సులు చెల్లిస్తాడు. తమ గృహములోని వి ద్యార్థులకు ఉద్యోగాలను సంపాదించడానికి సంఘ ము వారొకశాఖను ఏర్పాటు చేసినారు. ఇది గాక ఇతర దేశ విశ్వవిద్యాలయముల భోగట్టాను

124