పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము వంటిది. ఉపాధ్యాయ వృత్తిని మార్చుకొన్నా,“ప్రొఫెసరు” అనే మాటను తన పేరుకు చేర్చుకో వచ్చును.

విద్యార్థి ప్రవేశము

ఉన్నత పాఠశాలలోని తుదిది అయిన ఆ బిట్యూరియ్ర్ంటెస్ పరీక్ష లో కృతార్థులయిన వారందరుస్ను విశ్వవిద్యాలయములో చేరవచ్చును . దేశీయ విద్యార్థులు విశ్వవిద్యాలయము లో చేరడము చాలా సులభ మైనపని. తన దేశములోని విశ్వవిద్యాలయములో చేరడానికి అర్హతను సంపాదించిన పర దేశ విద్యార్ధి జర్మసు, శ్వవిద్యాలయ ములో చేరవచ్చును. ఇంతమందిని మాత్రమే చేర్చుకోవ లెననే నియమము జర్మనుకళాశాలల లో లేదు. ఇంగ్లాండులోని విశ్వద్యాలయాలవలే శాక, జర్మను విశ్వవిద్యాలయాలలో ఎంత మంది విద్యార్థుల నై నా చేర్చుకొనడానికి అవకాశం ములున్నవి. విద్యార్థుల సంఖ్య సాధ్యమయినం తమట్టుకు ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తారు. ఇందువల్ల ఆధ్యాసకులకు మరింత ఎక్కున జీతము

98