Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బండెనక బండికట్టి

శంకరాభరణ స్వరాలు - త్రిశ్రం

1. , , ధ స సా | రి మ మ | మ మా |

    బం  డె న్న  |  బం   డి   |  క  ట్టీ   |


    ,  ,  గ గా రి | రీ స   |   స  నీ  |
     ప ద హా రు | బ ళ్లు |   క  ట్టీ  |


   , ,  స రి రి గ రి స   |  స ని  ని  |  ని  సా   |

      నీ  -  కే  -  డ    |  ఉం   టి   |  వ  యో |


   ,  , రి గ గా రి  |  రి  రి  స  |  స  సా   |
      - బం డో  ళ్ల |  గు రు వు |  ల య్యా |


  ,  ,  రి  రీ స   |  ని   ని  ని  |  స  రి  రి స రి స  |
       నీ  వే డ   |  కు  లి  కి  |  త  య్యో - -  -   |


   ,  , గ గా రి   |  రి  రి  స  | స  సా  ||
      బం డో ళ్ల   | గు రు వు | ల య్యా ||


బండెనక బండిమీద

పదహారు బళ్లమీద

పడుసూల పలుకులాట

పలుకూల పలువరుస

         నీవేడ ఆగితయో
         బండోళ్ల గురువులయ్యా