Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమె: చాపైన ఎయ్యలేను అయ్యానేను

              చాపంటె  చక్కెడత  అయ్యానాకు

అతడు: ఓలోలె ఓలోలె పిల్లానీవు

        సంతకైన   ఎల్లగలవ  పిల్లానీవు

ఆమె: సంతంటె ఎల్లగలను అయ్యానేను

              సంతంటె   సంతోషం  అయ్యానాకు