ఈ పుట ఆమోదించబడ్డది
రెండెడ్లా బండిస్తా
శంకరాభరణ స్వరాలు - ఆదితాళం
ఆమె : సా సా సా . . | రి మ మా | మా . . ||
రెం డె డ్లా | బం డి | స్తా . . ||
గా గా గా . రి | రీ రీ | సా . . ||
పం డే నా - | చే ని | స్తా ||
నీ ని స రి గ రీ . స | నీ సా | రీ . గ ||
ఎం కు లు గా - - ణ్ణి | చం పా | రో - ||
గా గా గా . రి | రి స సా | సా . . ||
లం బా లో ళ్ల | ర మ దా | సా |
అతడు : రెండెడ్లా బండొద్దూ
పండేనా సే నొద్దూ
ఎంకులగాణ్ణి జంపానే
డెంకాలోళ్ల యెంకమ్మా
ఆమె : నీ సాయా నా సాయా
గొజ్జంజీ పువు సాయా
పువుమీదా తేనీగా
పోకిరీ కరి సాయా
ఎంకులు గాణ్ణి జంపెయరో
లంబాలోళ్ల రమదాసా
ఎంకులుగాణ్ణి తరిమెయరో
లంబాలోళ్ల రమదాసా ||