పుట:JanapadaGayyaalu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్కెడు తుందీ

నాకేసి చూస్తానె

నవ్వుకున్నాదీ || నన్ను ||


4. పల్లిచ్చినాను - ఓ

పాలిగిల్లినా - ఈత

ఎల్లిగా ఏట్రోరె

ఎల్లు ఎల్లు మన్నది

సల్లగ ముద్దెట్టుకుంటె

పల్లకున్నదీ || నన్ను ||


సేకరణ : పిఠాపురం

మా మామయ్య కృష్ణశాస్త్రి వద్ద 1931