పుట:JanapadaGayyaalu.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

153

5)

నాతండ్రి నీ చేను ఏమిపండింది
ఓలమ్మా
రాజనము పండింది లక్ష్మిఒదిగింది

6)

సత్తెమ్మ రుక్మిణికి జగడమ్ము పెట్టి
ఓలమ్మా
సరసూడు కృష్ణమ్మ చిరునవ్వూనవ్వె

                                                                                       సేకరణ - కాకినాడలో 1989