పుట:JanapadaGayyaalu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొడుకంటు పుట్టాడు


దంపుళ్ళ పాట


మోహనస్వరాలు - త్రిశ్రం

1)

గ ప ప ప । ప ప ప ॥ ప ద ప॥ గ రి గ ॥
కొ డు కం ట । పు ట్టా డు ॥ కొం టి కో । రం గీ - ॥


రి స రీ
ఓ ల మ్మా॥


స స రి । గ స రి ॥ రి గ గ రి సా సా సా ॥
కో డలఁటు వచ్చింది ॥ ర వ్వ లా - రాణి‌॥


ధా స । ధా స ॥
ఆ ఊ । ఆ ఊ‌॥


2)

ఒకడి పచ్చన చూసి వలపోయరాదూ
ఓలమ్మా
వాజిమాలిన దేవుని వరమడుగుతాను -

3)

అత్తలేనికోడలు ఉత్తమురాలు
ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు

4)

అద్దపుచెక్కెళ్ళు నీముద్దుమొగమూ
ఓలమ్మా
అద్దమెందుకురాజ దొడ్డకన్నులకు