పుట:JanapadaGayyaalu.djvu/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తి పాటలు

హరికాంభోజి స్వరాలు - చతురశ్రం, త్రిశ్రం చతురశ్రం

1)

దా , స సా | సా , రి రి మ | మా , , | , , , ||
రా మ నా | శం ద నా - | లో - | . . . ||
త్రిశ్రం
గ మ ప మ | గ మ గ | రి గ రి | స రి స ||
ఒయిబావ | ల్లాలా - | బావన్ని | లాలా - ||


దా స | స సా | సా , | , , , ||
బా వ | న్ని లా | లా | - - ||


దా స | స సా | సా , , , ||
బా వ | న్ని లా | లా - - ||
త్రిశ్రం

2)

స రి రి | రి రి రి స | ని స స | స సా ||
రామల | చ్చంలాంటి | రాజులు | లేరు ||
సీతమ్మ | లాంటీ | ఇల్లాలు | లేదు || రామనా ||


2 వలె


3)

పాడి పంటలు సల్ల గుండాల
దండీగ మాసేలు పండాల || రామనా ||