పుట:JanapadaGayyaalu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోలీ పాట

మదన కాముడో

శంకరాభరణమం స్వరాలు - త్రిశ్రం

1)

ధ స స | రి గ స | రి మా మ మ గ ||
మ ద న | కా - ము | డో - కా ము ని ||


గ గ రి | రి రి రి | రి గ రి సా | సా . ||
దు ప్ప ట్లు | కూ లి కూ | లె నే - - | మో ||


రి రి రి | గ రి స స | సా . | . . . ||
మ ద న | కా - - ము | డో, | . . .||


2)

మదన కాముడో జల్లున
లేవోయి మల్లెవిడెవ్వాడో
మదన కాముడో ---- 2 సార్లు


3)

మదన కాముడో కాముని
అంగీలు కాలి కూలెనేమో
మదన కాముడో ---- 2 సార్లు

4)

మదన కాముడో కామూని
ధోతీలు కలి కూలెనేమో
మదన కాముడో ---- 2 సార్లు


సేకరణ - హైదరాబాద్