Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుక్కులు దుక్కులు

శంకరాభరణ స్వరాలు - త్రిశ్రం

2) విత్తనం విత్తనం వేసెనే
ఏమి విత్తనం వేసెనే
జాలావారి తోటలోన
జామ విత్తనం వేసెనే
          వినండోయి - - - గొబ్బిళ్లో