పుట:JanapadaGayyaalu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                    2 వలె
3) నిన్నా సందివేళ నీళ్లల్లో నిలబడి
సీటీలు వేశాడు
ఊలాలు వేశాడు
కూసుంటె కృష్ణమ్మ
నిమ్మపళ్ళేశాడు ||

          సేకరణ - నెల్లూరు
                1946