పుట:JATHA.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49 నర్సింహారెడ్డి




వర్షమునకు
రెండు మార్లు
దేశభక్తికి వాట్సాప్లో
ఫార్వర్డ్‌ పట్టాభిషేకం!

స్వచ్భమైన గాలి
దుమ్మయిపోయిందా?
అంతా
మన ఘనకార్యమే!

వాతావరణం
ఒక్కసారిగా మారింది!
ప్రేయసి
అలిగిందని కాబోలు!

చెట్ల నిశ్వాస
మనకు ఉచ్చ్వాస!
ఏ జీవీ
స్వతంత్రంగా మనలేదు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/59&oldid=404229" నుండి వెలికితీశారు