పుట:JATHA.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

30




హేమ్యాన్‌
యు నో వాట్‌? ఐ నో దట్‌..
ఆంగ్లంలో
తెలియకున్నా తెలుసంటే చాలు!


చరిత్ర వినేటప్పుడు
చెవిటివాళ్ళు
రాసేటప్పుడేమో
గుడ్డివాళ్ళు!


చదువుకుంటేనే
వచ్చేదా విచక్షణ?
అనుభవం దాని
మూల హేతువు!


ఆమె అందంగా
నవ్వేసిపోయింది..
నవ్వులో నలిగిన
హృదయాల సంగతి?

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/40&oldid=404301" నుండి వెలికితీశారు