పుట:JATHA.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29

నర్సింహారెడ్డి




నేను
పేదవాన్నని ఎప్పుడూ బాధపడలే..
సంతృప్తి
నాసంపద!


ఆకు
రాలిపోయింది!
మరో ఆకు కోసం
స్థలం సర్దుబాటు అయింది!


వాడు
ప్రాణ స్నేహితుడనుకున్నా ..
బ్యాంకు సర్వర్లా
సమయానికి హ్యాండిచ్చాడు !


అగ్నిపర్వతం
ఆ పుస్తకం
సలసల కాగే
లావా అందలి కవిత్వం!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/39&oldid=404300" నుండి వెలికితీశారు