పుట:JATHA.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31

నర్సింహారెడ్డి




భార్యను
ప్రేమించడం తప్పుకాదు!
దానికి
అమ్మ అడ్డనుకోవడమే తప్పు!


మహానగరం
నదైపోయింది..
నడుస్తుంది
వర్షాకాలం మరి!


కుండ నిండి
నీరు దొర్లిపోయింది!
అతి
నష్టాన్నే మిగిలిస్తుంది!


ఛందస్సు
కఠినంగా ఉంటుంది..
అందుకేనేమో
పద్యాలంతందంగా ఉంటాయి!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/41&oldid=404303" నుండి వెలికితీశారు