పుట:JATHA.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత

20




అందరికి రాతల్లొ
కొందరికె చేతల్లొ
న్యాయం సమాధిలో
ఓ రాములమ్మ!


తమరి కొరకని వారు
ఏమీ కోరుకొనరు
ధన్యులు ఆడువారు
ఓ రాములమ్మ!


కార్పొరేటు చేతులు
తగిలి పచ్చ పొలములు
అయ్యి నిప్పు కొలుములు
ఓ రాములమ్మ!


ప్రజలు పైసా కొరకు
ఓట్లు అమ్మెడు వరకు
మార్పు దొరకని సరుకు
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/30&oldid=404436" నుండి వెలికితీశారు