పుట:JATHA.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

నర్సింహారెడ్డి




కార్పోరేటు వశము
అయ్యె విద్య స్తరము
లేదు పేదకు తలము
ఓ రాములమ్మ!



దేశ ప్రజల సమిష్టి
చేకూర్చు పరిపుష్టి
లేకున్నచో ముష్టి
ఓ రాములమ్మ!


చూడు చూడు కోమలి
చూసి నిన్ను జాబిలి
చిన్న బోయింది మరి
ఓరాములమ్మ!

 
ప్రజల చుట్టూ చుట్లు
వేసి కోరును ఓట్లు
దిగరెట్లు గదిమెట్లు?
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/31&oldid=404440" నుండి వెలికితీశారు