పుట:JATHA.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

నర్సింహారెడ్డి




కొన్ని పదముల బారు
పేర్చ గలిగిన వారు
మహాకవులైపోరు
ఓ రాములమ్మ!


మనము సచ్చే దినము
వచ్చె నదిగో నిజము
రాదు అచ్ఛే దినము
ఓ రాములమ్మ!


నిప్పు కక్కుకుంటూ
ఎగురు మన రాకెట్టు
ప్రగతను తేనెపట్టు
ఓ రాములమ్మ!

 
దిగి వచ్చి ఒకమెట్టు
మన తోటి జతకట్టు
ఓట్లకై కనికట్టు
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/29&oldid=404435" నుండి వెలికితీశారు