పుట:JATHA.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత

18




ఖాళి తలమున గడ్డి
మేయుి గేదొక గుడ్డి
పైగా తనో ఎడ్డి
ఓ రాములమ్మ!



మోగి నెన్నిక గంట
బయట కొచ్చే నంట
దొంగ మంత్రుల ముఠా
ఓ రాములమ్మ!

 

పూర్తి అంధుడు ఐన
ప్రేమలో మునిగున్న
వారికన్నా మిన్న
ఓ రాములమ్మ!


పంట కొచ్చిన ముప్పు
తొలిగించినచొ ఒప్పు
తగలబెట్టిన తప్పు
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/28&oldid=404423" నుండి వెలికితీశారు