పుట:Hello Doctor Final Book.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Tricuspid Valve = త్రిపత్రకవాటము Trigeminal Nerve = త్రిశాఖనాడి

TSH Receptors = గళగ్రంథి ప్రేరేపకగ్రాహకములు ( గ.న )

Tunica Externa Or Adventitia = రక్తనాళపు బయటపొర ( గ.న ) Tunica Media = రక్తనాళపు మధ్యపొర ( గ.న )

Ultrasonography = శ్రవణాతీతధ్వని చిత్రీకరణము ( గ.న ) / శ్రవణాతీతశబ్ద చిత్రీకరణము ( గ.న )

Ultraviolet Light = అతినీలలోహిత దీపము ( గ.న )

Ultraviolet Rays = అతినీలలోహిత కిరణములు ( గ.న ) Under Weight = భారహీనత ( గ.న )

Unstable Angina = అస్థిర హృద్ధమనివ్యాధి ( అస్థిరపు గుండెనొప్పి) ( గ.న ) Upper Motor Neuron Paralysis = ఊర్ధ్వచలననాడీ పక్షవాతము ( గ.న ) Upper Motor Neurons = ఊర్ధ్వ చలననాడీకణములు ( గ.న ) Ureteric Calculi = మూత్రనాళ శిలలు ( గ.న ) Ureters = మూత్రనాళములు Urethra = మూత్రద్వారము

Urinary Bladder = మూత్రాశయము

Urinary Bladder Stones = మూత్రాశయ శిలలు ( గ.న ) Urticaria = దద్దుర్లు

Uveitis = కృష్ణపటల తాపము ( గ.న )

Valvular Stenosis = కవాటసంకోచము ( గ.న ) Varicose Veins = ఉబ్బుసిరలు ( గ.న )

468 ::