పుట:Hello Doctor Final Book.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Varicose Venous Ulcers = ఉబ్బుసిర పుళ్ళు (వ్రణములు) ( గ.న ) Vasa Recta = సరళధమని (గ.న)

Vasodilators = రక్తనాళ వ్యాకోచకములు ( గ.న ) Veins = సిరలు

Ventilation Defects = శ్వాసలోపములు ( గ.న ) Ventricles = జఠరికలు

Ventricular Assist Devices = జఠరిక సహాయ పరికరము ( గ.న ) Ventricular Fibrillation = జఠరికా ప్రకంపనము ( గ.న )

Ventricular Filling Pressure = జఠరిక పూరకపీడనము ( గ.న )

Ventricular Septal Defect = జఠరికాంతర కుడ్య రంధ్రము ( గ.న)

Ventricular Tachycardia = జఠరికాతివేగము ( గ.న ) / జఠరిక అతివేగము ( గ.న ) Vertebral Arteries = వెన్నుధమనులు ( గ.న )

Very Low Density Lipoproteins = అల్పతమ సాంద్ర లైపో ప్రోటీనులు ( గ.న ) Vesicles = నీటిపొక్కులు

Viruses = విషజీవాంశములు ( గ.న ) (ఇవి జీవకణాలలో వృద్ధిచెందే జీవం లేని అంశాలు. శరీరానికి విషం వలె అనారోగ్యము కలిగిస్తాయి. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరుగవు.వీటంతట ఇవి మనజాలవు. వీటంతట ఇవి ప్రత్యుత్పత్తి చెందలేవు. ఇవి జీవులు కాకపోయినా జీవభాగాలు.

Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న ) Visual Cortex = దృష్టివల్కలము ( గ.న ) Vital Signs = జీవలక్షణములు ( గ.న )

Voluntary Muscles = ఇచ్ఛాకండరములు

Water Solubility = జల ద్రావణీయత ( గ.న )

Wilson’S Disease ( Of Liver )= తామ్ర కాలేయవ్యాధి ( గ.న ) Xerosis = శుష్కవ్యాధి ( గ.న )

Yeast ; Candida = మధుశిలీంద్రము

469 ::