పుట:Hello Doctor Final Book.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Temporal Lobe = ( మస్తిష్క ) కర్ణభాగము ( గ.న ) Thrombi = రక్తపుగడ్డలు ( గ.న )

Thrombolytic Therapy = రక్తపుగడ్డల విచ్ఛేదనచికిత్స ( గ.న ) Thrombolytics = రక్తపుగడ్డల విచ్ఛేదనములు ( గ.న ) Thyroid = గళగ్రంథి

Thyroid Function Tests = గళగ్రంథివ్యాపార పరీక్షలు ( గ.న ) Thyroid Isthmus = గళగ్రంథికర్ణికా సంధానము ( గ.న ) Thyroid Lobes = గళగ్రంథి కర్ణికలు ( గ.న )

Thyroid Stimulating Hormone ; Thyrotropin = గళగ్రంథి ప్రేరేపకము ( గ.న ) Thyroid Storm = గళగ్రంథి సంక్షోభము ( గ.న )

Thyrotropin Releasing Hormone = గళగ్రంథి ప్రేరేపకవిమోచిని ( గ.న ) Tinea Barbae = గడ్డపుతామర ( గ.న )

Tinea Capitis = తలతామర ; శిరస్సు శిలీంధ్ర వ్యాధి ( గ.న ) Tinea Carporis = ఒంటితామర ( గ.న )

Tinea Cruris = తొడమూలపు తామర ( గ.న ) Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )

Tinea Unguium ; Onychomycosis = గోటితామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న ) Tinea Versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis Versicolor ) Toxins = జీవవిషములు

Trachea = శ్వాసనాళము

Transplant = పర అవయవదానము ( గ.న ) Treadmill = నడకయంత్రము (గ.న )

467 ::