పుట:Hello Doctor Final Book.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Stable Angina = స్థిర హృద్ధమనివ్యాధి ( స్థిరపు గుండెనొప్పి )(గ.న ) Standard Deviation = ప్రమాణవ్యత్యాసము (గ.న ) Stasis Dermatitis = నిశ్చలత చర్మతాపము ( గ.న ) Steatohepatitis = వసతాపము ( గ.న ) Stem Cells = మూలకణములు ( గ.న ) Stent = వ్యాకోచసాధనము ( గ.న )

Sterile = వ్యాధిజనక (రోగజనక) రహితము ( గ.న )

Subclinical Hypothyroidism = అగోచర గళగ్రంథిహీనత ( గ.న )

Subcutaneous Tissue = చర్మాంతర కణజాలము ( గ.న ) ; అధశ్చర్మ కణజాలము ( గ.న ) Superficial Femoral Artery = బాహ్యోరు ధమని ( గ.న )

Superficial Thrombophlebitis = బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( గ.న ) Superficial Veins = బాహ్యసిరలు ( గ.న )

Superior Salivary Gland Nucleus = ఊర్ధ్వ లాలాజలకేంద్రము ( గ.న ) Superior Venacava = ఊర్ధ్వబృహత్సిర

Supportive Treatment = ఆలంబన చికిత్స ( గ.న )

Suppressive Immunotherapies = అసహనములను అణచు రక్షణచికిత్సలు ( గ.న ) Surgical Gowns = నిలువుటంగీలు

Sympathetic Nervous System = సహవేదన నాడీమండలము (వ్యవస్థ ) Systole = హృదయముకుళితము ( గ.న )

Systolic Blood Pressure = ముకుళిత రక్తపీడనము ( గ.న )

466 ::