పుట:Hello Doctor Final Book.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Sensory Cortex = జ్ఞానవల్కలము ( గ.న ) Sensory Loss = స్పర్శనష్టము ( గ.న )

Sepsis = సూక్షజీవ విషమయము ( గ.న )

Septal Branches = కుడ్యశాఖలు ( గ.న )

Septal Defects = విభాజక లోపములు ( గ.న )

Shingles , Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి / మేఖల విసర్పిణి ( గ.న ) ; ఒడ్డాణపు చప్పి ( గ.న ) Shock = అఘాతము

Sickle Cell Anemia = లవిత్రకణ రక్తహీనత ( గ.న ) Sickle Cell Disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )

Signs Of Inflammation = తాపలక్షణములు ( గ.న ) Sinusitis = నాసికాకుహర తాపము ( గ.న )

Smooth Muscle = మృదుకండరము (గ.న )

Squamous cells = పొలుసుల కణములు ( గ.న ) Spasm = దుస్సంకోచము

Speech Therapy = వాగ్చికిత్స ( గ.న ) వాజ్ఞ్చికిత్స ( గ.న ) మాట కఱపు ( గ.న ) Sphincter = నియంత్రణ కండరము ( గ.న ) Spinal Cord = వెన్నుపాము

Spinal Nerves = వెన్నునాడులు Spine = వెన్నెముక

Spirals = సర్పిలములు

Spirometer = శ్వాసమాపకము ( గ.న ) Spleen = ప్లీహము

Splenomegaly = ఉరుప్లీహము ( గ.న )

465 ::