పుట:Hello Doctor Final Book.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Renal Transplantation = పర మూత్రాంగదానము ( గ.న ) Renal Tubules = మూత్రనాళికలు ( గ.న )

Renal Veins = మూత్రాంగసిరలు Renal Veins ( గ.న )

Respiratory Acidosis = శ్వాసవ్యాపార ఆమ్లీకృతము ( గ.న ) Respiratory Failure = శ్వాసవైఫల్యము ( గ.న )

Restrictive Lung Disease = నిర్బంధ పుపుస వ్యాధి ( గ.న ) Reticulocytes = జాలికకణములు ( గ.న )

Revascularisation = రక్తప్రసరణ పునరుద్ధరణ ( గ.న )

Revascularization Procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )

Rhabdomyolysis = అస్థికండరకణ విచ్ఛేదనము ( గ.న ) / అస్థికండర కణ విధ్వంసము ( గ.న ) Right Coronary Artery = దక్షిణహృద్ధమని ( గ.న ) Right Marginal Artery = కుడి మేరధమని (గ.న ) Rods = కోలలు

Sanitizer = శుద్ధిపదార్థములు

Saphenous Orifice = దృశ్యసిర రంధ్రము ( గ.న ) Saphenous Vein = దృశ్యసిర ( గ.న ) Scales = పొలుసులు

Sclera = శ్వేతపటలము

Sclerosing Agents = తంతీకరణ రసాయనకములు ( గ.న ) Scoliosis = పక్కగూనె ; పక్క వంకరలు

Screening Tests = శోధన పరీక్షలు ( గ.న )

Seasonal Allergy = ఋతు అసహనములు ( గ.న )

Secondary Hemostasis = ద్వితీయ రక్తస్థిరత్వము ( గ.న )

464 ::