పుట:Hello Doctor Final Book.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Pulmonary Fibrosis = పుపుస తంతీకరణము (గ.న )

Pulmonary Function Tests = శ్వాసవ్యాపార పరీక్షలు (గ.న ) Pulmonary Valve = పుపుసకవాటము

Pulmonary Vein = పుపుససిర

Pulse Therapy = విరామచికిత్స (గ.న); విశ్రాంతచికిత్స (గ.న)

Pustules = చీము పొక్కులు ( గ.న )

Pyloric Stenosis = జఠరనిర్గమ బంధము ( గ.న )

Pylorus = జఠరనిర్గమము (గ.న)

Radial Artery = ముంజేతి బహిర్ధమని (గ.న)

Radiation = వికిరణము

Radiation Therapy = వికిరణ చికిత్స ( గ.న )

Radioactive Iodine = రేడియోధార్మిక అయొడిన్

Rash = విస్ఫోటము

Reabsorption = పునర్గ్రహణము (గ.న )

Recall Immunity = స్ఫురణ రక్షణ ( గ.న )

Receptor Agonists = గ్రాహక ఉత్తేజకములు (గ.న )

Receptor Blockers = గ్రాహక అవరోధకములు ( గ.న )

Regurgitation = తిరోగమన ప్రసరణ ( గ.న )

Renal Arteries = మూత్రాంగ ధమనులు ( గ.న )

Renal Calculus = మూత్రాంగ శిల ( గ.న )

Renal Corpuscles = మూత్రముకుళములు ( గ.న )

Renal Disorders = మూత్రాంగవ్యాధులు ( గ.న )

Renal Pelvis = మూత్ర కుండిక ( గ.న ); మూత్ర పాళియ ( గ.న )

Renal Replacement Therapy = మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( గ.న )

463 ::