పుట:Hello Doctor Final Book.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Portal Vein = ద్వారసిర ( గ.న )

Porto Hepatic Shunt = ద్వారసిర - కాలేయసిరల సంధానము ( గ.న ) Posterior Cerebral Artery = పృష్ఠ మస్తిష్కధమని ( గ.న )

Posterior Communicating Artery = పృష్ఠ సంధానధమని ( గ.న) Posterior Descending Artery = పర అవరోహణధమని ( గ.న )

Posterior Inter Ventricular Sulcus = పర జఠరికాంతర గర్తము (గ.న ) Posterior Tibial Vein = పృష్ఠ జంఘికసిర ( గ.న )

Posterior Tibilal Artery = పృష్ఠ జంఘికధమని ( గ.న )

Postural Hypotension = స్థితిసంబంధ అల్ప (రక్త) పీడనము ; స్థితిజనిత అల్పపీడనము ( గ.న ) Primary Biliary Cirrhosis = ప్రాథమిక పైత్య నారంగవ్యాధి ( గ.న ) Primary Hemostasis = ప్రాథమిక రక్తస్థిరత్వము ( గ.న ) Profunda Femoris Artery = నిమ్నోరు ధమని ( గ.న ) Proteinases = మాంసకృత్తు విచ్ఛేదనములు ( గ.న )

Proton Pump Inhibitors = ప్రోటాను యంత్ర అవరోధకములు ( గ.న ) ; ఆమ్లయంత్ర అవరోధకములు ( గ.న ) / ఆమ్లయంత్ర నిరోధకములు ( గ.న ) Psychomotor Retardation = మానసిక చలనమాంద్యము (గ.న)

Pulmonary Arterial Embolism = పుపుసధమని అవరోధకము ( గ.న )

Pulmonary Artery = పుపుసధమని

Pulmonary Diseases = శ్వాసకోశవ్యాధులు

Pulmonary Edema = ఊపిరితిత్తుల నీటిఉబ్బు ( గ.న )

462 ::