పుట:Hello Doctor Final Book.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Pernicious Anaemia = ప్రమాదకర రక్తహీనత ( గ.న ) Phagocytes = భక్షకకణములు

Pharmacology = ఔషధశాస్త్రము

Physical Therapy = వ్యాయామచికిత్స ( గ.న ) Physiology = శరీరవ్యాపార శాస్త్రము Pituitary Gland = పీనసగ్రంథి

Plantar Arterial Arch = పాదతల ధమనీచాపము ( గ.న ) Plaques = ఫలకలు

Plasma = రక్తద్రవము ( గ.న )

Plasma Cells = స్రావకకణములు ( గ.న ) Plasma= రక్తద్రవము ( గ.న )

Platelets = ( రక్త ) సూక్ష్మఫలకములు ( గ.న ) Pleural Diseases = పుపుసవేష్టన వ్యాధులు

Pluripotent Stem Cells = బహుళ సామర్థ్య మూలకణములు (గ.న )

Pneumonitis = ఊపిరితిత్తుల తాపము ( గ.న ) / పుపుస తాపము ( గ.న ) / శ్వాసకోశతాపము ( గ.న ) Pneumothorax = పుపుసవేష్టన వాయువు ( గ.న ) Polpliteal Artery = జానుధమని ( గ.న )

Polycystic Kidney Disease = బహుళబుద్బుద మూత్రాంగవ్యాధి ( గ.న ) Polycythemia Vera = బహుళ రక్తకణవ్యాధి ( గ.న )

Polysaccharides = బహుళశర్కరలు ; సంకీర్ణ శర్కరలు ( గ.న )

Pons = మస్తిష్క వారధి ( గ.న ) / నాడీసేతువు ( గ.న ) నాడీ వారధి ( గ.న ) Popliteal Vein = జానుసిర (గ.న)

461 ::