పుట:Hello Doctor Final Book.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Parotid Salivary Gland = శ్రవణమూల లాలాజలగ్రంథి ( గ.న )

Paroxysmal Nocturnal Hemoglobinuria (PNH) = సంవిరామ నిశా రక్త(వర్ణక)మూత్రము ( గ.న ) Partial Gastrectomy = పాక్షిక జఠరవిచ్ఛేదన ( గ.న )

Pathogens = వ్యాధికారకములు , రోగజనకములు ; వ్యాధిజనకములు ( గ.న ) Pathology = వ్యాధివిజ్ఞాన శాస్త్రము

Pharynx = గొంతు, గళము, సప్తపథ

Peak Bone Mass = గరిష్ఠ అస్థిరాశి ( గ.న )

Peak Flow = గరిష్ఠ వాయుప్రవాహము (గ.న )

Peak Flow Meter = గరిష్ఠ (శ్వాస) ప్రవాహ మానిక (గ.న)

Peau D’ Orange = నారంగ చర్మము (గ.న)

Peptic Ulcer = జీర్ణవ్రణము ( గ.న )

Perforator Veins = ఛిద్రసిరలు ( గ.న )

Perfusion Defects = ప్రసరణ లోపములు ( గ.న )

Pericardial Constriction = హృత్కోశ ఆకుంచనము ( గ.న ) Pericardial Effusion = జలహృత్కోశము ( గ.న )

Pericarditis = హృత్కోశ తాపము (గ.న) /హృదయవేష్టన తాపము (గ.న) Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న ) Peripheral Nervous System = వికేంద్ర నాడీమండలము

Peripheral Neuritis = దూరనాడుల తాపము ( గ.న )

Peripheral Vasodilation = దూరరక్తనాళ వ్యాకోచము ( గ.న ) Peristalsis = మృదుకండర చలనము ( గ.న )

Peritoneal Dialysis = ఉదరవేష్టన రక్తశుద్ధి ( గ.న )

Peritonitis = ఉదరవేష్టన (ఆంత్రవేష్టన) తాపము ( గ.న )

460 ::