పుట:Hello Doctor Final Book.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Osteoporosis = గుల్ల ఎముకలవ్యాధి ; అస్థి సాంద్రక్షీణత ( గ.న )

Otitis Media = నడిమిచెవి తాపము ( గ.న ) మధ్యకర్ణ తాపము ( గ.న) Over Weight = అధికభారము ( గ.న )

Overt Hypothyroidism = విదిత గళగ్రంథిహీనత ( గ.న ) Oxidation = ఆమ్లజనీకరణము

Oxygen Carrying Capacity = ప్రాణవాయువు వాహక సామర్థ్యత ( గ.న ) Oxygen Saturation = ప్రాణవాయు (వు) సంతృప్తత Oxygenation = ఆమ్లజనీకృతము ( గ.న ) Palliative Care = ఉపశమన చికిత్స

Palmar Aponeurosis ( Fascia ) = అరచేతి కండర ఆచ్ఛాదనము ( గ.న ) Pancreatitis = క్లోమతాపము ( గ.న )

Pandemics = విశ్వవ్యాపక వ్యాధులు ( గ.న )

Papilloedema = కనుబింబపు పొంగు ( గ.న )

Papules = గట్టిపొక్కులు ( గ.న ) ( వీటిలో ద్రవము ఉండదు ) Paralysis = పక్షవాతము

Paranasal Sinuses = నాసికాకుహరములు ( గ.న ) Paranoid Behavior = సంశయ ప్రవర్తన ( గ.న ) Parasites = పరాన్నభుక్తులు

Parasympathetic Nervous System = పరానుభూత నాడీవ్యవస్థ Parathyroid Glands = సహగళగ్రంథులు ( గ.న )

Parathyroid Hormone = సహగళగ్రంథి స్రావకము ( గ.న ) Parenteral Routes = ఆంత్రేతర మార్గములు ( గ.న ) Parietal Lobe = ( మస్తిష్క ) పార్శ్వభాగము ( గ.న )

459 ::