పుట:Hello Doctor Final Book.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Neutrophils = తటస్థకణములు ( గ.న ) Nodules = కణుతులు

Non Granulocytes = కణికరహిత కణములు ( గ.న )

Nonalcoholic Steatohepatitis = మద్యేతర వస కాలేయతాపము ( గ. న ) Normocytosis = సామాన్య కణత్వము ( గ.న ) Obesity = స్థూలకాయము

Obstructive Jaundice / Post Hepatic Jaundice = అవరోధపు కామెరలు / కాలేయానంతరపు కామెరలు ( గ.న ) Obstructive Lung Diseases = అవరోధక పుపుసవ్యాధులు (గ.న)

Obstructive Sleep Apnea = నిద్ర అవరోధక శ్వాసభంగము ( గ.న) / నిద్రావరోధక శ్వాసభంగము / నిద్రలో శ్వాసభంగములు( గ.న ) Occipital Lobe = (మస్తిష్క) పృష్ఠభాగము ( గ.న )

Occipito-Frontalis Muscle = పృష్టశిర లలాట కండరము ( గ.న ) Occupational Therapy = వృత్తిచికిత్స

Oligomenorrhea = మందఋతుస్రావము ( గ.న ) Opthalmic Nerve = నేత్రకుహరనాడి ( గ.న )

Orbicularis Oculi = నేత్రమండలిక కండరములు (గ.న )

Organ transplantation = పర అవయవదానము ( గ.న )

Osteitis Fibrosa Cystica = తంతుకణజాల బుద్బుద అస్థి వ్యాధి ( గ.న ) Osteoblasts = అస్థినిర్మాణ కణములు ( గ.న ) Osteoclasts = అస్థిశిథిల కణములు ( గ.న ) Osteonecrosis = అస్థినిర్జీవత ( గ.న )

Osteopenia = ఎముకల బలహీనత (గ.న )

458 ::