పుట:Hello Doctor Final Book.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Murmurs = మర్మర శబ్దములు ( గ.న )

Muscle Relaxants = కండర విశ్రామకములు ( గ.న )

Myocardial Infarction = గుండెపోటు / హృదయఘాతము ( గ.న)

Myocardial Perfusion Defects = హృదయకండర రక్తప్రసరణ లోపములు ( గ.న )

Myocardial Perfusion Imaging = హృదయప్రసరణ చిత్రీకరణము (గ.న ) Myocarditis = హృదయకండరతాపము ( గ.న ) Nail Bed = నఖక్షేత్రము ( గ.న )

Nasal Decongestants = నాసికా నిస్సాంద్రకములు ( గ.న ) Nasal Sinuses = నాసికాకుహరములు ( గ.న )

Nasal Turbinates ; Nasai Conchae = నాసికాశుక్తులు ( గ.న ) Nasogastric Tube = నాసికాజఠరనాళము ( గ.న ) Nasolabial Fold = నాసికాధరవళి ( గ.న )

Nausea = వమన(వాంతి)భావన ( గ.న ) ; డోకు Nebulizer = శీకరయంత్రము ( గ.న ) Neoplasms = కొత్త పెరుగుదలలు

Nephrons = మూత్రాంకములు ( గ.న )

Nephrotoxins = మూత్రాంగవిషములు ( గ.న ) Nervous System = నాడీమండలము Neuralgia = నాడీవ్యథ ( గ.న )

Neuromuscular Junction. = నాడీతంతు కండరసంధానము (గ..న ) Neurons = నాడీకణములు

Neurotransmitters = నాడీప్రసరిణులు

457 ::