పుట:Hello Doctor Final Book.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Meningitis = నాడీమండల(మస్తిష్క)వేష్టన తాపవ్యాధి (గ.న )

Mental Depression = మానసికపు క్రుంగు ; మానసికపు కుంగు ( గ.న ) Mentalis = చిబుక కండరము ( గ.న )

Metabolic Acidosis = జీవవ్యాపార ఆమ్లీకృతము ( గ.న )

Metabolism = జీవవ్యాపార క్రియ (గ.న) / శరీరవ్యాపకము ; జీవవ్యాపారము ( గ.న )

Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )

Metatarsal Artery ,( Or ) Arcuate Artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న ) Microbiology = సూక్ష్మజీవులశాస్త్రము Microcyte = లఘుకణము

Microcytosis = లఘుకణత్వము ( గ.న )

Middle Cerebral Artery = మధ్య మస్తిష్కధమని ( గ.న ) Minor Depression = చిన్నకుంగు ; చిన్నదిగులు ( గ.న )

Mitral Regurgitation = ద్విపత్రకవాట తిరోగమన రక్తప్రసరణము (గ.న ) Moisturizers = ఆర్ద్రీకరణులు ( గ.న )

Monoclonal Antibody = ఏకరూపక ప్రతిరక్షకము ( గ.న ) Monocytes = ఏకకణములు ( గ.న )

Monosaccharides = ఏకశర్కరలు ( గ.న )

Mood Disorders = మానసికస్థితి వైపరీత్యములు ( గ.న ) Motor Cortex =. చలనవల్కలము ( గ.న ) Mucosa = శ్లేష్మపు పొర

Multinodular Goiter = బహుళకిణ గళగండము (గ.న )

456 ::