పుట:Hello Doctor Final Book.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తనాళ చిత్రీకరణము ( గ.న ) / అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )

Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న ) / అయస్కాంత ప్రతినాద చిత్రీకరణ ( గ.న )

Magnetic Resonance Perfusion Imaging = అయస్కాంతప్రతిధ్వని ప్రసరణ చిత్రీకరణము ( గ.న )

Major Depression = పెనుదిగులు ( గ.న ) Malaise = నలత (గ.న)

Mammogram = స్తనచిత్రీకరణము ( గ.న )

Mandibular Nerve = అధోహనువునాడి (గ.న ) Mania = ఉన్మాదపుపొంగు ( గ.న )

Manometry = పీడనపర్యవేక్షణ ; పీడనచిత్రీకరణము ( గ.న ) Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు

Mastocytes / Mast cells = స్తంభకణములు ( గ.న ) Mastocytosis = స్తంభకణవ్యాధి ( గ.న ) Matrix = మాతృక

Maxillary Nerve = హనువునాడి ( గ.న )

Medial Plantar Artery = మధ్యస్థ పాదతలధమని ( గ.న ) Medially = మధ్యస్థముగా

Medulla = అంతర్భాగము ( గ.న )

Melena = నల్ల విరేచనములు (జీర్ణమండలములో రక్తస్రావము జరిగి రక్తము నల్లరంగుని పొందుట వలన కలుగుతాయి) ( గ.న ) Membrane Attack Complexes (Macs) = కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( గ.న ) Memory Cells = జ్ఞాపకకణములు ( గ.న )

455 ::