పుట:Hello Doctor Final Book.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Left Ventricular Ejection Fraction = ఎడమ జఠరిక ( రక్త ) ప్రసరణశాతము ( గ.న ) Lesser Saphenous Vein = కనిష్ఠదృశ్యసిర ( గ.న ) Leukocytes = తెల్లకణములు

Levator Labii Superioris = అధర ఉద్ధరణకండరము ; ఊర్ధ్వ అధరోద్ధరణకండరము ( గ.న ) Life Styles = జీవనరీతులు ( గ.న )

Lining Cells = పూతకణములు ( గ.న ) Liver = కాలేయము

Liver Enzymes = కాలేయ జీవోత్ప్రేరకములు ( గ.న ) Liver Function Tests = కాలేయవ్యాపార పరీక్షలు

Liver Transplantation = పరకాలేయదానము ( గ.న )

Low Density Lipoproteins = అల్పసాంద్రపు కొలెష్టరాలు ( గ.న ) / అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న ) Lower Motor Neuron Paralysis = అధశ్చలననాడీ పక్షవాతము ( గ.న ) Lower Motor Neurons = అధశ్చలన నాడీకణములు ( గ.న ) Lymph Glands / Lymph Nodes = రసిగ్రంథులు Lymphatic Channels = రసినాళికలు ( గ.న ) Lymphocytes = రసికణములు ( గ.న ) Lypolysis = మదవిచ్ఛిన్నము ( గ.న ) Macrocytes = పృథుకణములు

Macrocytosis = పృథుకణత్వము ( గ.న )

Macrophages = పృథుభక్షకకణములు ( గ.న )

Magnetic Resonance Angiogram = అయస్కాంత ప్రతిధ్వని

454 ::