పుట:Hello Doctor Final Book.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Intima = రక్తనాళపు లోపొర ( గ.న )

Intracranial Pressure = కపాలాంతర పీడనము ( గ.న )

Intraparenchymal Hemorrhage = (మస్తిష్క) కణజాలాంతర రక్తస్రావము ( గ.న ) Intravenous Drugs = సిరాంతర ఔషధములు ( గ.న ) Intrinsic Factor = అంతరాంశము ( గ.న )

Invasive Procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న ) Ischemia = రక్తప్రసరణ లోపము ( గ.న )

Ischemic Heart Disease= హృదయరక్తప్రసరణ లోపవ్యాధి ( గ.న) Jaundice = పచ్చకామెర్లు, కామెర్లు,పసరికలు Jejunum = మధ్యాంత్రము

Keratitis = స్వచ్ఛపటల తాపము ( గ.న )

Kerions = శిలీంధ్ర రోమకూపవ్రణములు ( గ.న ) Kidneys = మూత్రాంగములు ( గ.న ), మూత్రపిండములు Kyphosis = గూని

Laparoscopy = ఉదరదర్శనము ( గ.న ) / ఉదరాంతర దర్శనము (గ.న)

Laryngeal Edema = స్వరపేటికలో పొంగు (గ.న), గొంతుకోవి పొంగు (గ.న)

Laryngeal Spasm = స్వరపేటిక బిగుతు ( గ.న )

Lateral Plantar Artery = పార్శ్వ పాదతలధమని( గ.న ) Lateral Sulcus = పార్శ్వగర్తము ( గ.న )

Left Anterior Descending Artery = వామ పూర్వఅవరోహణ ధమని ( గ.న )

Left Circumflex Artery = వామపరిభ్రమణధమని (గ.న)

Left Coronary Artery = వామహృద్ధమని ( గ.న )

453 ::