పుట:Hello Doctor Final Book.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

( గ.న )

Indirect Bilirubin = పరోక్షబిలిరుబిన్ ( గ.న ) Induration = గట్టితనము

Infarction = ప్రసరణరహిత మరణము ( గ.న )

Infection = సూక్ష్మజీవుల ఆక్రమణ (దాడి) ( గ.న ) Infestation = ఆక్రమణవ్యాధి ( గ.న) Inferior Venacava = అధోబృహత్సిర Influenza = వ్యాపకజ్వరము ( గ.న ) Inhaler = పీల్పువు ( గ.న )

Inter Ventricular Septum = జఠరికాంతర కుడ్యము ( గ.న ) జఠరికల నడిమి గోడ ( గ.న ) Intermediate Artery = మధ్యస్థధమని ( గ.న )

Intermediate Density Lipoproteins = అల్పతర సాంద్ర లైపో ప్రోటీనులు (గ.న ) Intermittent Claudication = సవిరామపు పోటు ( గ.న )

Intermittent Pneumatic Compression Devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న ) Internal Auditory Meatus = అంతర శ్రవణరంధ్రము ( గ.న ) Internal Capsule = ఆంతరగుళిక ( గ.న )

Internal Carotid Artery = అంతర కంఠధమని (గ.న ) Internal Ileac Vein = అంతర శ్రోణిసిర ( గ.న )

Internal Mammary Artery = అంతర స్తనధమని ( గ.న )

Internalileac Artery = అంతర శ్రోణిధమని

Intertriginous Tinea Pedis = అంగుళాంతర శిలీంధ్రవ్యాధి ( గ.న ) Intestinal metaplasia = ఆంత్రకణజాల పరిణామము ( గ.న )

452 ::