పుట:Hello Doctor Final Book.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Hypertension = అధికరక్తపీడనము ; అధిక రక్తపుపోటు

Hypertensive Crisis = అధికరక్తపీడన సంక్షోభము ( గ.న ) Hyperthermia = అతితీవ్ర జ్వరము ( గ.న )

Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత (గ.న)

Hypertrophic Cardiomyopathy = హృదయకండర అతివృద్ధివ్యాధి ( గ.న ) Hyphae = శిలీంధ్రపు పోగులు

Hypoglycemia = శర్కరహీనత ( గ.న ) Hypogonadism = బీజగ్రంథుల హీనత

Hypopigmentation = వర్ణహీనత ( గ.న )

Hypotension = రక్తపీడన హీనత ( గ.న ) ; అల్ప రక్తపీడనము (గ.న ) Hypothyroidism = గళగ్రంథి హీనత ( గ.న )

Hypovolemia = ద్రవపరిమాణ హీనత ( గ.న ) / రక్తప్రమాణ హీనత ( గ.న ) Iatrogenic = చికిత్సాజనితము ( గ.న ) Icosahedron = వింశతిఫలకము

Ileac Arteries = శ్రోణిధమనులు Ileum = శేషాంత్రము

Immune System = దేహ రక్షణవ్యవస్థ ( గ.న )

Immunoglobulins = రక్షకమాంసకృత్తులు ( గ.న )

Immunological System = శరీర రక్షణవ్యవస్థ ( గ.న ) Immunotherapy = ప్రతిరక్షితచికిత్స ( గ.న ) Impetigo = అంటుపెచ్చులు ( గ.న )

Incubation Period = అంతర్గతస్థితి కాలము

Indian Childhood Cirrhosis = భారతీయ శిశునారంగకాలేయవ్యాధి

451 ::