పుట:Hello Doctor Final Book.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకణవ్యాధి ( గ.న) ; వంశపారంపర్య గోళాకార కణవ్యాధి ( గ.న ) Hernia = అవయవ భ్రంశము ; అవయవ గళనము ( గ.న )

Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి ( గ.న) / మేఖల విసర్పణి (గ.న ) Hiatal hernia = రంధ్ర(అవయవ)గళనము ( గ.న )

High Density Lipoproteins = అధికసాంద్రపు లైపోప్రోటీనులు (గ.న) High Output Failure = అధిక ప్రసరణవైఫల్యము ( గ.న ) Hips = తుంటియెముకలు

Histamine -2 Receptor Blockers = హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు (గ.న) / హిష్టమిన్ గ్రాహక అవరోధకములు (గ.న) Hormones = నిర్నాళ రసములు ; వినాళ స్రావకములు Humidifier = ఆర్ద్రసాధనము ( గ.న )

Humoral Immunity = స్రావకరక్షణ ( గ.న )

Hydrocephalus = జలశీర్షము , జలశిరస్సు ( గ.న ) Hydrochloric Acid = ఉదజహరికామ్లము Hydrolysis = జల విచ్ఛేదన

Hydronephrosis = జలమూత్రాంగము ( గ.న ) Hydrophilic = జలాపేక్షక

Hydrophobic = జలవికర్షణ

Hyper Coagulability = అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవన లక్షణము ( గ.న ) Hyperparathyroidism = సహగళగ్రంథి ఆధిక్యత ( గ.న )

Hypersplenism = ప్లీహ ఉద్రేకము (ప్లీహోద్రేకము) ; ప్లీహాతిశయము ( గ.న )

450 ::